అటవీని ఐసోలేషన్ కేంద్రంగా మార్చుకున్న గ్రామస్తులు

జయశంకర్ భూపాలపల్లి : కొవిడ్-19 పాజిటివ్‌గా తేలిన గ్రామస్తులు ఊరికి సమీపంగా ఉన్న అటవీ ప్రాంతాన్ని తమ ఐసోలేషన్ కేంద్రంగా మార్చుకున్నారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం యత్నారం గ్రామంలో చోటుచేసుకుంది. కొవిడ్ పాజిటివ్‌కు గురైన దాదాపు 20 మంది గ్రామవాసులు గత మూడు రోజులుగా అటవీ ప్రాంతంలోనే ఐసోలేషన్‌లో ఉన్నారు.
వైరస్ బారిన గ్రామస్తులు ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లో ఉండేందుకు ఇష్టపడటం లేదు. దీంతో వారు తమకు తాముగా ఊరికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాన్ని ఐసోలేషన్ కేంద్రంగా చేసుకున్నారు. జిల్లా అధికారులు అనేక అభ్యర్థనలు చేసినప్పటికీ వారు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. చివరికి వారిని ఒప్పించి గురువారం స్థానిక ప్రాథమిక పాఠశాలకు మార్చినట్లు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య చెప్పారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిజాయితీ, పారదర్శకతతోనే సంస్థ అభివృద్ధి : హెచ్‌వోడీ జే. క్రిస్టోఫర్
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

