Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
Help Desk | జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో శనివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు ఎన్రోల్మెంట్ హెల్ప్ డెస్క్‌ను బీఆర్ఎస్ నాయకులు ప్రారంభించారు.
లింగాల గణపురం : జనగామ జిల్లా లింగాల గణపురం ( Lingala Ghanpur) మండల కేంద్రంలో శనివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు ఎన్రోల్మెంట్ హెల్ప్ డెస్క్ ( Help Desk ) ను బీఆర్ఎస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఆదేశాల మేరకు ఈ హెల్ప్ డెస్క్ ను ప్రారంభించామన్నారు.
మండలంలో దాదాపు 1700 మంది పట్టభద్రుల ఓట్లు ఉన్నాయన్నారు. మూడు సంవత్స రాలు డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులు కొత్తగా మరో 200 మంది ఉన్నారన్నారు. అందరూ ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటర్‌గా ఆన్లైన్లో ఎన్రోల్మెంట్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. తమకు వివరాలు అందిస్తే హెల్ప్ డిస్క్ ద్వారా అందరి ఓట్లను ఎన్రోల్మెంట్ చేస్తామన్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో పవిత్రమైందని దానిని పట్టవద్రులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గట్ట గళ్ల శ్రీహరి. నల్ల రాహుల్ ప్రారంభించగా నాయకులు గండి వరప్రసాద్. అనిల్. రమేష్. మల్లేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

