Right Age For Pregnancy: ఏ వయస్సు దాటితే సంతానం కలగటం కష్టం!
మాతృత్వం అంటే మరో జన్మ. మాతృత్వం అనేది మహిళ జీవితంలోనే ముఖ్య ఘట్టం. ఓ బిడ్డకు జన్మనిస్తేనే ఏ మగువకైనా ఆనందం. జీవన శైలిలో పెను మార్పులు, మరికొన్ని ఇతర సమస్యలతో కొంతమంది మాతృత్వానికి దూరమవుతున్నారు. మరికొంత మంది మాతృత్వాన్ని ఉద్దేశపూరక్వంగా వాయిదా వేస్తున్నారు. 20 ఏళ్ల వయసు దాటిన వెంటనే పెళ్లి చేసుకున్న 35 ఏళ్లొచ్చినంత వరకు తల్లులు కానివారు ఎందరో ఉన్నారు. 35 ఏళ్లు దాటాక గర్భం దాల్చితే నిజంగా ప్రమాదం ఉందా? అవన్నీ ఒట్టి అపోహలేనా? ఇంతకీ లేటు వయసులో సంతానం శ్రేయస్కరమా? అసలు పెళ్లయిన వారు ఏ వయసులో సంతానం కోసం ప్రయత్నించాలి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ప్రముఖ వైద్యురాలు డాక్టర్ నీలిమ గారు తెలియజేసిన ఈ వీడియోను చూడండి.
Read Today's Latest Videos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

