బాలికలు, యువతులు, మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొనడం కామన్..కానీ ముసలమ్మలు ముగ్గుల పోటీలో పాల్గొనడమే ఇక్కడ వెరైటీ. వృద్ధ మహిళలంతా ఒక్కచోట చేరి అందమైన రంగవల్లులు వేస్తుంటే చూసేందుకు రెండు కళ్లూ చాలలేదంటే నమ్మండి. ఇంతకీ ఈ పోటీలు ఎక్కడ జరిగాయో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి..