సంక్రాంతి పండుగకు ఊరెళ్తున్నారా? పోలీసుల మాట వినండి..!!

సంక్రాంతికి సెలవులు రావడంతో నగరంనుంచి అంతా సొంతూరి బాటపట్టారు. వారం లేదా పదిహేను రోజుల వరకూ ఇంటికి తాళాలే. అయితే, ఇదే అదనుగా చేసుకొని దొంగలు తమ చేతివాటం చూపుతుంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ కొన్ని సూచనలు చేశారు. మరి అవేంటో తెలుసుకుందాం రండి.
Read Today's Latest Videos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

