ఇది డిజిటల్ యుగం.. ఇంటర్నెట్ కాలం..చిన్న పిల్లలనుంచి మొదలుకొని వృద్ధుల వరకూ అంతా ఫోన్లోనో లేదా ల్యాప్టాప్లు, కంప్యూటర్లలోనో ఎక్కువసేపు మునిగితేలుతున్నారు. దీంతో చిన్న వయస్సులోనే పిల్లలకు సోడాబుడ్డి కళ్లద్దాలు వచ్చేస్తున్నాయి. ఒక్కసారి కళ్లజోడు వచ్చిందంటే ఇక జీవితాంతం వాటితో సహజీవనమే. మరి చిన్నపిల్లలకు కళ్లజోడు రాకుండా ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకోవాలో చెబుతున్నారు ప్రముఖ కంటివైద్య నిపుణుడు డాక్టర్ సత్యప్రసాద్ బాల్కి. మరి ఆ సలహాలేంటో విందాం రండి.