తాగి పడేసిన కొబ్బరిబోండాలతో నెలకు లక్షలు సంపాదించొచ్చు..అదెలాగంటే..?

మనం నగరంలో అక్కడక్కడా రోడ్లవెంట గుట్టలుగుట్టలుగా తాగిపడేసిన కొబ్బరిబోండాలను చూస్తుంటాం. ఇవి చెత్తే కదా అని లైట్ తీసుకుంటాం. కానీ ఒక వ్యక్తి ఆ చెత్తనుంచే సంపద సృష్టిస్తున్నాడు. తాగిపడేసిన కొబ్బరిబోండాలను తీసుకెళ్లి పలు రకాల ఉత్పత్తులు తయారుచేస్తూ లాభాలు గడిస్తున్నాడు. నెలకు 5లక్షలపైనే సంపాదిస్తున్నాడు. ఆసక్తి ఉన్నవారెవరైనా తనను సంప్రదిస్తే ఈ బిజెనెస్ సీక్రెట్ చెప్తానని అంటున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు..? ఆ బిజినెస్ సీక్రెట్ ఏంటి? తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి.
Read Today's Latest Videos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

