రవితేజ హీరోగా, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా తెరకెక్కిన ఈగల్ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈగల్ టీమ్‌తో యాంకర్ సుమ చేసిన ఇంటర్వ్యూ ఆసక్తికరంగా ఉంది. సుమ వేసే ఫన్నీ ప్రశ్నలకు హీరో రవితేజ, హీరోయిన్ కావ్య థాపర్, నటులు నవదీప్, శ్రీనివాస్ రెడ్డి అంతే ఫన్నీగా సమాధానాలు ఇచ్చారు.