జిమ్‌లో ఎక్కువసేపు గడపొచ్చా..? వర్కౌట్స్ ఎంతసేపు చేయాలి..? వర్కౌట్స్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎలాంటి ఫుడ్ తినాలి..?..వర్కౌట్స్ ఎక్కువగా చేస్తే హార్ట్ ఎటాక్ వస్తుందా..? ఇప్పుడు ప్రతి జిమ్ లవర్స్‌లో మెదులుతున్న ప్రశ్నలివి. కన్నడ హీరో పునీత్‌రాజ్‌కుమార్ మృతితో ప్రతి ఒక్కరి మదిని తొలుస్తున్న కొశ్చన్స్ ఇవి. వీటన్నింటికీ సమాధానం చెప్పారు ప్రముఖ వీ వన్ జిమ్ టవర్ ఓనర్ జే వెంకటస్వామి. మరెందుకాలస్యం ఈ కింది వీడియో చూసి పై ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి.