అనగనగా ఒక ఊరు.. ఆ ఊరిలో పే..ద్ద ఇల్లు..!! దీని కథేంటంటే?

పురాతన భవనాలకు ‘తెలంగాణ’ పెట్టింది పేరు. ఖిల్లాలు, గడీలు.. ఇలా ఎన్నో అపురూప కట్టడాలను ఈ గడ్డ మీద నిర్మించారు. అయితే, ఓ రైతు కూడా తన కోసం ఇంద్ర భవనాన్ని నిర్మించాలనుకొన్నాడు. 1905లోనే లక్ష రూపాయలకు పైగా ఖర్చు పెట్టి, అ‘పూర్వ’ భవనానికి ప్రాణం పోశాడు. మరి ఆ భవనం ఎక్కడ ఉంది.. ఆ వివరాలేంటో ఈ కింది వీడియోలో చూడండి..
Read Today's Latest Videos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

