మహిళా ఉద్యోగి వెరైటీ రాజీనామా లెటర్.. కంగుతిన్న బాస్.. ఇంతకీ ఆ లెటర్లో ఏముందో తెలుసా?
మహిళా ఉద్యోగి వెరైటీ రాజీనామా లెటర్ | ఏదైనా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు.. కంపెనీని వదిలేయాలనుకుంటే రాజీనామా పత్రాన్ని సమర్పించి వెళ్లిపోతారు
ఏదైనా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు.. కంపెనీని వదిలేయాలనుకుంటే రాజీనామా పత్రాన్ని సమర్పించి వెళ్లిపోతారు. ఏ కంపెనీలో అయినా అది ఒక రూల్. మామూలుగా రాజీనామా చేసేవాళ్లు.. ఎందుకు రాజీనామా చేస్తున్నారో.. ఆ లెటర్లో స్పష్టం చేస్తారు. కానీ.. ఓ మహిళ మాత్రం తన రాజీనామా లెటర్‌ను వెరైటీగా రాసింది. ప్రస్తుతం ఆ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సాధారణంగా కొన్ని కంపెనీలలో బాస్‌లు మహిళా ఉద్యోగులను వేధిస్తుంటారు. కొందరు వాళ్లపై తిరగబడతారు.. మరికొందరు సైలెంట్‌గా ఉంటారు. ఈ మహిళ కూడా చాలా రోజుల పాటు మౌనంగా ఉంది. కానీ.. తనకు బెటర్ ఆఫర్ వచ్చేసరికి.. రెచ్చిపోయింది. తన ప్రతాపాన్ని రాజీనామా లెటర్లో చూపించింది.
నువ్వు ఇక వేధించడానికి నేను ఉండను. దానికి నీకు సారీ అంటూ రాసిన ఆ ఉద్యోగిని.. అది నేనే. ఇంకో రెండు వారాల్లో కంపెనీని వదిలి వెళ్లిపోతున్నా అంటూ వెరైటీగా రాజీనామా లెటర్‌ను రాసింది.
ఆ లెటర్‌ను తీసుకెళ్లి తన బాస్‌కు ఇచ్చింది. దీంతో.. బాస్ కూడా ఎందుకు రాజీనామా చేస్తున్నావు అని అడగలేదట. మరో రెండు వారాలు పని చేయమని రిక్వెస్ట్ చేశాడట. తన రాజీనామా లెటర్‌ను రెడిట్‌లో ఆ ఉద్యోగిని పోస్ట్ చేయడంతో ఆ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సూపర్ నువ్వు. అది.. నీ రాజీనామా లెటర్ బాగుంది. తగ్గేదేలే.. అటువంటి బాస్‌లకు అలాగే బుద్ధి చెప్పాలి. ఇంకోసారి అలాంటి తప్పులు చేయరు.. అంటూ నెటిజన్లు తనకు మద్దతుగా నిలబడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడుతున్న మహిళా బెగ్గర్.. వీడియో వైరల్
Guinness World Record : గడ్డంతోనే యువతిని అమాంతం పైకి లేపాడు.. వీడియో వైరల్
క్రికెట్ ఆడుతున్న కుక్క.. వింతగా చూస్తున్న స్థానికులు.. వైరల్ వీడియో
టీ పౌడర్‌ను డ్రగ్స్ అనుకొని.. తల్లీకూతుళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిజాయితీ, పారదర్శకతతోనే సంస్థ అభివృద్ధి : హెచ్‌వోడీ జే. క్రిస్టోఫర్
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

