Viral Video: కర్మ అంటే ఇదే..ఫాస్ట్‌గా పరుగెత్తాలని బర్రెను బాదారు.. రోడ్డుపై బొక్కాబోర్లాపడ్డారు..!!
'ఎవరు చేసిన కర్మ వారనుభవించు' అని పెద్దలు ఊరికే అనలేదు. ఈ వీడియో చూస్తే అది నిజమే అనిపిస్తుంది. తమ బండి ఫాస్ట్‌గా వెళ్లాలని బర్రెను గట్టిగాబాదారు. అది ఫాస్ట్‌గా పరుగెత్తి బండిలో ఉన్న వాళ్లందరినీ రోడ్డుపైన పడేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
‘ఎవరు చేసిన కర్మ వారనుభవించు’ అని పెద్దలు ఊరికే అనలేదు. ఈ వీడియో చూస్తే అది నిజమే అనిపిస్తుంది. తమ బండి ఫాస్ట్‌గా వెళ్లాలని బర్రెను గట్టిగాబాదారు. అది ఫాస్ట్‌గా పరుగెత్తి బండిలో ఉన్న వాళ్లందరినీ రోడ్డుపైన పడేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాస్వాన్ ట్విటర్లో షేర్చేశారు. ఈ వీడియోలో కొంతమంది రెండు జట్లుగా విడిపోయి రేసింగ్ పెట్టుకున్నారు. ఐదురుగురు కలిసి ఎడ్లబండికి బర్రెను కట్టి దానిపై ప్రయాణించగా, మరో ఇద్దరు గుర్రపుబండిపై రేసింగ్‌లో పాల్గొన్నారు. గుర్రపుబండి ఫాస్ట్‌గా వెళ్తుండగా, బర్రె లాగే బండి వెనకబడిపోయింది. దీంతో ఆ బండిలోని యువకులు బర్రెను గట్టిగా బాదారు. అది వేగంగా పరుగెత్తి ఓ డివైడర్‌ను ఢీకొట్టింది. బండి ఫల్టీకొట్టి అందులోని ఐదుగురు గాల్లోకి లేచి, రోడ్డుపై పడిపోయారు. దీనికి కాస్వాన్ ‘కర్మ’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో చూసినవాళ్లంతా కర్మఫలం అనుభవించక తప్పదంటూ కామెంట్ చేశారు.
Karma 🙏
(Watch till the end) pic.twitter.com/4ixpQ7Z5xO— Susanta Nanda IFS (@susantananda3) March 28, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
BRS | రిమాండ్ రిజెక్ట్స్..! బలంగా వాదనలు వినిపిస్తున్న బీఆర్ఎస్ లీగల్ టీమ్
పండుగ పూట..జర పైలం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

