ట్రాక్టర్ ట్రాలీ ఊడి వెనక్కి దొర్లుకుంటూ వెళ్లింది.. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు
ట్రాక్టర్ ట్రాలీ ఊడి వెనక్కి దొర్లుకుంటూ వెళ్లింది | ఒక్కోసారి కొన్ని యాక్సిడెంట్లు ఫన్నీగా జరుగుతుంటాయి. వాటిని చూసి నవ్వుకోవడం తప్పితే ఇంకేం చేయలేం. అలాంటి ఫన్నీ యాక్సెడెంట్ల వీడియోలను సోషల్ మీడియాలో చాలా చూశాం.
ఒక్కోసారి కొన్ని యాక్సిడెంట్లు ఫన్నీగా జరుగుతుంటాయి. వాటిని చూసి నవ్వుకోవడం తప్పితే ఇంకేం చేయలేం. అలాంటి ఫన్నీ యాక్సెడెంట్ల వీడియోలను సోషల్ మీడియాలో చాలా చూశాం.

తాజాగా అటువంటి యాక్సిడెంట్ మరొకటి జరిగింది. చెరుకు లోడుతో వెళ్లున్న ఓ ట్రాక్టర్ ట్రాలీ ఊడిపోయింది. దీంతో ట్రాలీ వెనక్కి దొర్లుకుంటూ వెళ్లిపోయింది. దాన్ని పట్టుకొని ఆపేందుకు దాని వెనుక మనుషులు పరిగెత్తారు. అంతలోనే అది డివైడర్ ముందు ఉన్న ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీకొట్టింది. అప్పటి వరకు ఆ పోల్ మీద ఉన్న లైట్ వెలగలేదు. ఎప్పుడైతే.. ట్రాలీ వెళ్లి ఆ పోల్‌ను ఢీకొట్టిందే వెంటనే దాని మీద ఉన్న లైట్ వెలిగింది. ట్రాలీ కూడా ఆగిపోయింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. వావ్.. వాట్ ఏ టెక్నిక్. ఎలక్ట్రిక్ పోల్స్ మీద ఉన్న బల్బులు వెలగకపోతే ఎప్పుడూ ఇదే టెక్నిక్‌ను ఉపయోగించండి అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం తెలియలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆ ఐలాండ్‌లో మహిళలదే రాజ్యం.. వాళ్లదే పైచేయి.. మరి పురుషులు ఏం చేస్తారు?
Dwarfs : ఆ ఊళ్లో సగం మంది మరుగుజ్జులే.. కారణం ఏంటో తెలుసా?
Oxygen on Moon | చంద్రుడిపై ఆక్సిజన్.. 800 కోట్ల మంది లక్ష ఏండ్లు ఈజీగా బతికేయొచ్చు
Premature Baby : 5 నెలలకే పుట్టాడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు
Petrol Pumps : పెట్రోల్ బంక్‌ల వద్ద సెల్‌ఫోన్స్ ఎందుకు వాడకూడదు? వాడితే ఏమౌతుంది?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

