Viral video: ఏఆర్ రెహమాన్ పాటపై క్లాసికల్ డ్యాన్స్..అదరగొట్టిన ఫ్రెంచ్ డ్యాన్సర్!!
ఈ మధ్య మన భారతీయ చిత్రాల్లోని పాటలపై విదేశీయులు స్టెప్పులేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇన్‌స్టా రీల్స్‌లో మన పాటలపై దుమ్మురేపుతున్నారు. బెంగాల్ పాట కచ్చాబాదాంతోపాటు అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ పుష్పలోని శ్రీవల్లి పాటపై పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా స్టెప్పులేశారు. కాగా, ఓ ఫ్రెంచ్ డ్యాన్సర్ ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన సాంగ్‌పై క్లాసికల్ డ్యాన్స్ చేసి అదరగొట్టాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఫ్రెంచ్ డ్యాన్సర్ జికా ఇన్‌స్టాలో చాలా పాపులర్. మంచి మంచి లొకేషన్లలో డ్యాన్స్ చేస్తూ ఇన్‌స్టాలో షేర్చేస్తుంటాడు. తాజాగా, ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన తమిళ సినిమాలోని ‘స్నేహితా స్నేహితా’ పాటపై భరతనాట్యం చేస్తూ క్లాసిక్ ప్రదర్శన ఇచ్చాడు. ఈ వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. అతడి ఇండియన్ ఫాలోవర్స్ ఈ ప్రదర్శనకు ఫిదా అయిపోయారు. ‘లవ్ యూ’ జికా అంటూ కామెంట్లతో హోరెత్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘కచ్చాబాదాం’ పాటపై జికా అదిరిపోయే స్టెప్పులేసే సోషల్‌మీడియాను ఓ ఊపుఊపాడు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?