కసాయి చేతుల్లో నుంచి చావును తప్పించుకొని 800 కిమీల దూరం పారిపోయిన ఆవు.. వీడియో వైరల్
కసాయి చేతుల్లో నుంచి చావును తప్పించుకొని 800 కిమీల దూరం పారిపోయిన ఆవు | ఓ ఆవు.. కబేళా నుంచి తప్పించుకుంది. కసాయి దాన్ని చంపేలోపే అక్కడి నుంచి పారిపోయింది. అక్కడి నుంచి
ఓ ఆవు.. కబేళా నుంచి తప్పించుకుంది. కసాయి దాన్ని చంపేలోపే అక్కడి నుంచి పారిపోయింది. అక్కడి నుంచి బయటపడి.. ఏకంగా 800 కిలోమీటర్ల దూరం పారిపోయింది. ప్రాణాలను దక్కించుకుంది. ఈ ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది.

బ్రెజిల్‌లోని రియోడె జానెయిరోలో ఉన్న ఓ కబేళా నుంచి తప్పించుకున్న ఆవు.. 800 కిలోమీటర్లు ప్రయాణం చేసి.. నోవా గ్రానెడా అనే ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్న వాటర్ పార్క్‌లో చిక్కుకుపోయింది. వాటర్ పార్క్‌లో ఉన్న స్లయిడర్ ఎక్కింది. ఆ తర్వాత ఆ స్లయిడర్ నుంచి జారుతూ కొంత దూరం కిందికి వచ్చింది.
దాన్ని గమనించిన పార్క్ యజమాని.. దాన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చివరకు అది ఓ కబేళా నుంచి పారిపోయి వచ్చినట్టుగా తెలుసుకున్నాడు. దానికి టొబొగా అని పేరు పెట్టి పెంపుడు జంతువుగా పెంచుకుంటున్నాడు. ఇది పార్క్ దగ్గరే ఉండాలి. చాలామంది పార్క్‌కు వచ్చినవాళ్లు దాని బాగోగులు అడుగుతున్నారు. ఇప్పుడు పార్క్‌లో అదే స్పెషల్ అట్రాక్షన్. అది ఎక్కడి నుంచి వచ్చినా.. ఇప్పుడు నాకు అది ప్రత్యేకం అయిపోయింది.. అని పార్క్ ఓనర్ స్పష్టం చేశాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
కోడి ముందా? గుడ్డు ముందా? ఆన్సర్ దొరికేసిందోచ్.. ఏది ముందో సైంటిస్టులు తేల్చేశారు
బయటపడ్డ 4500 ఏళ్ల క్రితం నాటి సూర్యదేవాలయం.. ఎక్కడో తెలుసా?
Bull : ఈ ఎద్దు విలువ రూ. కోటి.. కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

