అపరిశుభ్ర మాస్కులతో బ్లాక్ ఫంగస్!
- ఎయిమ్స్ అధ్యయనంలో వెల్లడి

హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): అపరిశుభ్రంగా ఉండే క్లాత్ లేదా సర్జికల్ మాస్కులను వినియోగించడం వల్ల బ్లాక్ ఫంగస్ బారినపడే అవకాశం ఉన్నదని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) పేర్కొన్నది. శుభ్రం చేసుకోకుండా మాస్కులను తరుచూ వినియోగించడం వల్ల మాస్కుపై ఫంగస్ చేరి, అక్కడి నుంచి ముక్కులోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు అధ్యయన ఫలితాలను వెల్లడించింది. కొవిడ్ చికిత్సలో ఇష్టారీతిన స్టెరాయిడ్స్ వినియోగం, డయాబెటిక్ వంటివి కూడా బ్లాక్ ఫంగస్‌కు కారణంగా నిలుస్తున్నాయని స్పష్టంచేసింది. బ్లాక్ ఫంగస్ వచ్చిన 352 పేషెంట్లను నాలుగు వర్గాలుగా విభజించి ఎయిమ్స్ వైద్య బృందం అధ్యయనం చేసింది.
Read Today's Latest Topstories News in Telugu and Telugu News
- Tags
- Black Fungus
- dirty masks
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

