ఒక్కరోజు బ్రిటిష్ హైకమిషనర్ మీరే!
మీరు భారత్‌లో బ్రిటిష్ హైకమిషనర్‌గా ఉండాలనుకుంటున్నా రా? అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 11న ఒక్కరోజు ఆ అవకాశం కల్పిస్తున్నది బ్రిటిష్ హై కమిషన్. ఇందుకు 18 నుంచి 23 ఏండ్లు ఉన్న యువతులు సెప్టెంబర్ రెండో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- 2వ తేదీలోగా యువతులకు దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): మీరు భారత్‌లో బ్రిటిష్ హైకమిషనర్‌గా ఉండాలనుకుంటున్నా రా? అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 11న ఒక్కరోజు ఆ అవకాశం కల్పిస్తున్నది బ్రిటిష్ హై కమిషన్. ఇందుకు 18 నుంచి 23 ఏండ్లు ఉన్న యువతులు సెప్టెంబర్ రెండో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
‘విచ్ ఉమెన్ ఇన్ పబ్లిక్ లైఫ్ ఇన్స్పైర్స్ యూ ది మోస్ట్ అండ్ వై’ అనే అంశంపై నిమి షం నిడివి గల వీడియోను ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టుచేయాలని, యూకే ఇండియా, డే ఆఫ్ ద గర్ల్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేయాలని కమిషన్ మంగళవారం తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

