Home
Telangana
Wont You Grant Me An Indiramma House Even Though I Carried The Party Flag Congress Worker Confronts Former Mla
పార్టీ జెండా మోసినా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వరా?
ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తున్నామని చెబుతున్నా.. ఎక్కడా అమలు కావడం లేదని.. పార్టీ జెండా మోసిన తనకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే సంపత్‌ను సొంత పార్టీ కార్యకర్త నిలదీశాడు.
- మాజీ ఎమ్మెల్యేను నిలదీసిన కాంగ్రెస్ కార్యకర్త
మానవపాడు, జూన్ 3: ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తున్నామని చెబుతున్నా.. ఎక్కడా అమలు కావడం లేదని.. పార్టీ జెండా మోసిన తనకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే సంపత్‌ను సొంత పార్టీ కార్యకర్త నిలదీశాడు. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతి నివేదిక బస్సు యాత్రకు హాజరైన మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతుండగా.. అదే గ్రామానికి చెందిన సూదెన్న అక్కడికి చేరుకున్నాడు. ముందుగా ఇల్లు మంజూరైందని చెప్పడంతో బేస్ లెవల్ వరకు నిర్మించుకున్నానని, ఇప్పుడు మంజూరు కాలేదని బిల్లు రాదని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యే ఇల్లు మంజూరు గురించి ఆరా తీసి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

