CM KCR | పదేండ్లలో కేసీఆర్ ఏం జేసిండు.. వాట్సాప్ మెసేజ్లు నమ్మేముందు ఒక్కసారి ఆలోచించుండ్రి
CM KCR | ‘అరేయ్ కేసీఆర్ను ఈ సారి మార్చేయాలి!’ ‘అవ్ గని.. నీకు గా ఒర్రెకాడ రెండెకరాల పొలం ఉండెగదా..? ఉన్నదా?!’
CM KCR | వాట్సాప్ వర్సిటీ, యూట్యూబ్, ఫేక్ వీడియోలు చూసి ఆగమైన ఓ ఫ్రెండ్గాడు కలిసిండు
‘అరేయ్ కేసీఆర్ను ఈ సారి మార్చేయాలి!’
‘అవ్ గని.. నీకు గా ఒర్రెకాడ రెండెకరాల పొలం ఉండెగదా..? ఉన్నదా?!’
‘ఆఁ ఉన్నదిరా..’
‘నా తాన ఐదు లక్షలు జమైనయ్ గా పొలం అమ్ముతవారా.. కొనుక్కుంట..’
‘ఛల్ ఐదు లక్షలకు ఏమొస్తదిరా.. అది పదేండ్ల కింద రేటు..
ఇప్పుడు ఎకరమే 60 లక్షలకు పోతది.. యాడాదికి 20 వేల రైతుబంధు అస్తుంది
5 లక్షల బీమా ఉన్నది.. భలే మంచిగున్నవ్ పో’
‘అవునారా.. మరి, కేసీఆర్ ఏంజేసిండ్రా దించేయాలే అంటివిగదరా గిందాక!
నీ విలువ పెంచిండురా కేసీఆర్
నిన్ను కోటీశ్వరుడిని చేసిండురా కేసీఆర్
నీ బతుక్కు భరోసా చూపించిండురా కేసీఆర్’
‘అవునురా కరెక్టే…
ఆ పిచ్చి పిచ్చి వాట్సాప్ మెసేజ్లు.. యూట్యూబ్ వీడియోలు చూసి నా బుద్ధి గడ్డి తిన్నదిరా
నువ్వు చెప్పింది అక్షరాల నిజమే’
– రాజు అతికం 9440012834
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్పై రాజ్నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

