వాయిస్ శాంపిల్స్ సేకరణ హక్కులకు భంగం
హుజూరాబాద్ పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో వాయిస్ శాంపిల్స్ సేకరించడానికి కింది కోర్టు అనుమతించడం వల్ల తన హకులకు భంగం కలుగుతుందని పేర్కొంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
- హైకోర్టులో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో వాయిస్ శాంపిల్స్ సేకరించడానికి కింది కోర్టు అనుమతించడం వల్ల తన హక్కులకు భంగం కలుగుతుందని పేర్కొంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావు విచారణ చేపట్టారు. కిందికోర్టు ఉత్తర్వులు చట్టవిరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవా ది పేర్కొన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. న్యాయమూ ర్తి విచారణను వాయిదా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | సీఎం సభ కోసం చెరువు ఖాళీ..! కొడంగల్‌లో కాంగ్రెస్ తెస్తున్న కరువుకు నిదర్శనం
Telangana Drought | కేంద్రం ఇస్తేనే కరువు సాయం.. కరువు పరిహారంపై చేతులెత్తేసిన క్యాబినెట్
Cristiano Ronaldo | రొనాల్డో లేని పోర్చుగల్.. కోచ్‌తో విభేదాలతో అనూహ్య నిర్ణయం
T-Hub | టీహబ్ @11 ఏండ్లు.. కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ విజన్ ఫలితం
T-Hub | యువత ఆవిష్కరణకు రెక్కలు తొడిగిన టీహబ్..! కేటీఆర్ ప్రశంసలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

