టీఆర్ఎస్ పార్టీ నుంచి వనమా రాఘవ సస్పెండ్
Vanama Raghava | టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు వనమా రాఘవను సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వనమా రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీఆర్ఎస్ వర్గాలు

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు వనమా రాఘవను సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వనమా రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. వనమా రాఘవపై సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని పార్టీ ప్రకటించింది.
పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే వనమా రాఘవపై 302, 306,307 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

