రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు నేనే కారణం.. పోలీసుల ముందు ఒప్పుకున్న వనమా రాఘవ

భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచలోని రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారణం తానేనని వనమా రాఘవ పోలీసుల ముందు ఒప్పుకున్నాడని ఏఎస్పీ రోహిత్ తెలిపారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య, వనమా రాఘవ కేసుకు సంబంధించి మీడియా సమావేశంలో మాట్లాడిన రోహిత్.. వనమా రాఘవపై ఈ కేసుతో పాటు మరో 12 కేసులు ఉన్నాయని స్పష్టం చేశారు.

రామకృష్ణను అరెస్ట్ చేసిన తర్వాత విచారించాం. విచారణలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు తానే కారణం అని రాఘవ ఒప్పుకున్నాడు. దీనితో పాటు ఇతర కేసులపై కూడా విచారించాం. చాలా విషయాలు తెలిశాయి. అవన్నీ తరువాత మీడియాకు తెలియజేస్తాం అని ఏఎస్పీ వెల్లడించారు. అనంతరం రాఘవను పోలీసులు కొత్తగూడెం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

