మత్స్యకార కుటుంబాలకు అండగా నిలువాలి
రాష్ట్రంలో మత్స్యరంగాన్ని మరింత అభివృద్ధి చేయడంతోపాటు, మ త్స్యకారుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (ఎన్ఎఫ్డీబీ) ద్వారా కేంద్ర ప్రభుత్వం మరిం త సహకారం అందించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత ్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు.
- కేంద్రమంత్రి రాజీవ్రంజన్కు మంత్రి వాకిటి శ్రీహరి విజ్ఞప్తి
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మత్స్యరంగాన్ని మరింత అభివృద్ధి చేయడంతోపాటు, మ త్స్యకారుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (ఎన్ఎఫ్డీబీ) ద్వారా కేంద్ర ప్రభుత్వం మరిం త సహకారం అందించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత ్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. హైదరాబాద్‌లో గురువారం ఎన్ఎఫ్డీబీ పాలక మండలి సమావేశం జరిగింది.
సమావేశానికి కేంద్రమంత్రి రాజీవ్‌రంజన్ సింగ్‌తోపాటు రాష్ట్రమంత్రి శ్రీహరి పాల్గొన్నారు. రాష్ట్ర మత్స్యరంగ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మత్స్యరంగంపై ఆధారపడిన కుటుంబాలు ఉపాధి, ఆదాయం కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి రాకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

