రుణాలు ఇవ్వడంలో తెలంగాణ నం.1
- పీఎం స్వనిధి పథకంపై కేంద్ర కార్యదర్శి ప్రశంస

హైదరాబాద్, సెప్టెంబరు 9 (నమస్తే తెలంగాణ): పీఎం స్వనిధి పథకంలో భాగంగా వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వడంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా ప్రశంసించారు. దిల్లీ నుంచి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన సీఎస్ సోమేశ్‌కుమార్, మెప్మా ఎండీ, సీడీఎంఏ సత్యనారాయణను అభినందించారు. తెలంగాణలో అమలుచేస్తున్న పట్టణ ప్రగతి ప్రారంభం కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ మంత్రి కేటీఆర్ వీధి వ్యాపారులకు పెట్టుబడి రుణాలు అం దించాలని అధికారులను ఆదేశించారు. ఆ మేరకు ‘పట్టణ ప్రగతి- సర్వే ఆఫ్ స్ట్రీట్ వెం డర్స్’ అనే ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా రాష్ట్రంలో 5,18,912 మంది వ్యా పారులను గుర్తించారు. ఇందులో 3,40,000 మందికి పెట్టుబడి రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటివరకు 3,57,619(105.17శాతం) మందికి అం దించారు. దీంతో పీఎం స్వనిధి అమలులో రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. వీధి వ్యాపారులకు డిజిటల్ చెల్లింపులు చేయడంలోనూ తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

