Medchal ORR | మేడ్చల్ ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
Medchal ORR | మేడ్చల్‌లోని ఓఆర్ఆర్(Medchal ORR) ఎగ్జిట్ 6 వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటుచేసుకుంది.
హైదరాబాద్ : మేడ్చల్‌లోని ఓఆర్ఆర్(Medchal ORR) ఎగ్జిట్ 6 వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటుచేసుకుంది. అతి వేగంగా వచ్చిన కారు ఎదురుగా వస్తున్న ఇన్నోవాను ఢీ కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి(Killed) చెందగా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతులో ఒకరు వనస్థలిపురానికి చెందిన రెడ్డప్ప రెడ్డిగా గుర్తించినట్లు ఎస్ఐ నవీన్ రెడ్డి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

