‘కల్వకుర్తి’ కాలువలో పడిన బైక్.. ఇద్దరు మృతి
KLI | జిల్లాలోని వంగూరు మండలంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. మండలంలోని చౌదర్పల్లి సమీపంలో ఉన్న కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ (KLI)

నాగర్‌కర్నూల్: జిల్లాలోని వంగూరు మండలంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. మండలంలోని చౌదర్పల్లి సమీపంలో ఉన్న కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ (KLI) కాలువలోకి బైకు దుసుకెళ్లింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు నీటిలో మునిగి చనిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో యువకుల మృతదేహాలను బయటికి తీశారు. మృతులను రంగాపూర్ గ్రామానికి చెందిన అల్లే నాగరాజు (25), చేర్క నరేష్ (20)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- bike accident
- KLI
- Nagarkurnool
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

