Munugode by poll results | తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు
Munugode by poll results | తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు మొదలయ్యాయి. మునుగోడు ఉప ఎన్నిక ఫలితంలో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమవడంతో.. పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. పటాకులు
Munugode by poll results | తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు మొదలయ్యాయి. మునుగోడు ఉప ఎన్నిక ఫలితంలో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమవడంతో.. పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. పటాకులు కాల్చుతూ ఆనందోత్సహాల్లో మునిగి తేలుతున్నారు. స్వీట్లు పంచుకుని ఎంజాయ్ చేస్తున్నారు. జై తెలంగాణ నినాదాలు, జై కేసీఆర్, జై బీఆర్ఎస్, జై భారత్ నినాదాలతో తెలంగాణ భవన్ దద్దరిల్లిపోతోంది. గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. బీఆర్ఎస్ బ్యానర్లు ఆకర్షిస్తున్నాయి.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమైంది. మరో నాలుగు రౌండ్లు మిగిలి ఉన్నాయి. 11 రౌండ్ల వరకు కూడా టీఆర్ఎస్ పార్టీనే లీడ్లో ఉంది. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి రెండో స్థానంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

