జువెనైల్ జస్టిస్ సవరణ బిల్లుపై మాట్లాడిన మన్నె శ్రీనివాస్

న్యూఢిల్లీ: జువెనైల్ జస్టిస్ సవరణ బిల్లుపై ఇవాళ లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. బాల నేరస్థులకు రక్షణ కల్పించాలన్నారు. జువెనైల్ కేసులు పెద్ద కోర్టులకు వెళ్లకుండా ఉండేందుకు.. జిల్లా మెజిస్ట్రేట్లకు మరిన్ని అధికారాలు ఇవ్వాలన్నారు. పిల్లలు ఎటువంటి వేధింపులకు గురికాకుండా చూడాలన్నారు. ఏ దశలోనూ చిన్నారులపై వివక్ష ఉండవద్దన్నారు. ప్రత్యేక హోమ్‌లను నిర్వహిస్తున్న తీరు సరిగా లేదని, వాటిని మెరుగుపర్చాలన్నారు. జువెనైల్ చట్టం ప్రకారం చిన్నారులను కాపాడుకోవాలన్నారు. బాలల ప్రాథమిక హక్కులను రక్షించే రీతిలో బిల్లులో సవరణలు పొందుపరచాలన్నారు. చిన్నారులు చేస్తున్న నేరాలపై జువెనైల్ బోర్డు అధ్యయనం చేయాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

