తెలంగాణ పోలీసు శాఖలో బదిలీలు
తెలంగాణ పోలీసు శాఖలో పరిపాలనాపరమైన కారణాలతో పలువురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీపీ సంపత్ చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీ జోన్-1 పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు చేసిన సిఫార్సుల మేరకు పలువురు సరిల్ ఇన్స్పెక్టర్లను (సివిల్) జోన్ పరిధిలోని పలు ప్రాంతాలకు బదిలీ చేశారు.
- మల్టీ జోన్ – 1 పరిధిలో 9 మంది ఇన్స్పెక్టర్లకు స్థానచలనం
హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీసు శాఖలో పరిపాలనాపరమైన కారణాలతో పలువురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీపీ సంపత్ చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీ జోన్-1 పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు చేసిన సిఫార్సుల మేరకు పలువురు సరిల్ ఇన్స్పెక్టర్లను (సివిల్) జోన్ పరిధిలోని పలు ప్రాంతాలకు బదిలీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేరొన్నారు. ఈ ఉత్తర్వుల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం ఎస్బీ ఇన్స్పెక్టర్గా ఉన్న చెన్నూరి శ్రీనివాస్‌ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్‌హెచ్‌వోగా, వరంగల్ కమిషనరేట్ సీఎస్బీ ఇన్స్పెక్టర్ యాడ్లపల్లి సతీశ్‌ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల సరిల్కు బదిలీ చేశారు.
ఇకడ పనిచేస్తున్న దగ్గు మల్లేశంను మల్టీ జోన్-1 కార్యాలయానికి, నిజామాబాద్ పీసీఆర్‌లో పనిచేస్తున్న సండ్ర వీరయ్యను కామారెడ్డి జిల్లా సదాశివనగర్ ఎస్‌హెచ్‌వోగా, ఇకడ ప్రస్తుతం పనిచేస్తున్న బండి సంతోశ్‌కుమార్‌ను సీసీఎస్ కామారెడ్డికి, సీసీఎస్ కామారెడ్డిలో పనిచేస్తున్న సల్వాడీ రామన్‌ను నిజామాబాద్ పీసీఆర్‌కు బదిలీ చేశారు. రామగుండం టాస్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ తెల్లబోయిన కిరణ్‌ను, డీఐఎస్జీ కంట్రోల్ రూమ్‌లో ఉన్న అనుముల శ్రీనివాస్, ఓడీ-టీజీఐసీసీలోని భరత్సుమన్ను వరంగల్ కమిషనరేట్‌కు బదిలీచేస్తూ ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన అధికారులు వెంటనే తమ కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని సంపత్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
నేరాల అదుపునకు అంకిత భావంతో పని చేయాలి : డీఎస్పీ రవి
‘ఏఐకేఎస్ మహా సభలను జయప్రదం చేయండి’
మత్తు పదార్థాల నివారణకు పాటుపడాలి : ఎస్పీ ఆక్షాష్ యాదవ్
Y.S. Jagan | చంద్రబాబు నాయుడు లాంటి రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

