కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని.. యువకుడి పాదయాత్ర
కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ దేవరకద్ర మండలం గూరకొండకు చెందిన యువకుడు కుర్వ చిన్న నర్సింహ ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసం వరకు పాదయాత్ర చేపట్టా డు. ఈ యాత్ర మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చేరుకో గా.. జడ్పీ మాజీ వైస్ చైర్మన్ యాద య్య, బీఆర్ఎస్ నాయకులు మురళి, మహేశ్ తదితరులు స్వాగతం పలికి సత్కరించారు.
కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ దేవరకద్ర మండలం గూరకొండకు చెందిన యువకుడు కుర్వ చిన్న నర్సింహ ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసం వరకు పాదయాత్ర చేపట్టా డు. ఈ యాత్ర మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చేరుకో గా.. జడ్పీ మాజీ వైస్ చైర్మన్ యాద య్య, బీఆర్ఎస్ నాయకులు మురళి, మహేశ్ తదితరులు స్వాగతం పలికి సత్కరించారు. కాగా పాదయాత్ర చేపట్టిన నర్సింహను బాలానగర్‌లో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తన సతీమణి మంజుల, కూతురు ప్రీతిరెడ్డితో కలిశారు. సంకల్పం గొప్పదని, తప్పకుండా నెరవేరుతుందని, అతడి యాత్రకు మాజీ ఎమ్మెల్యే ఆల మద్దతు తెలిపారు.
-జడ్చర్ల టౌన్/మూసాపేట
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

