ఫామ్‌హౌస్‌లపై దాడి మా అభిమతం కాదు
బీఆర్ఎస్ నేతల ఫామ్‌హౌస్‌లపై దాడి చేయాలన్నది తమ అభిమతం కాదని టీపీసీసీ అధ్యక్షుడు బీ మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. ఎర్రవల్లిలో 45 ఎకరాలు ఎవరి కబ్జాలో ఉన్నాయో విచారణ జరుగుతున్నదని తెలిపారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు.
- చిట్‌చాట్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నేతల ఫామ్‌హౌస్‌లపై దాడి చేయాలన్నది తమ అభిమతం కాదని టీపీసీసీ అధ్యక్షుడు బీ మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. ఎర్రవల్లిలో 45 ఎకరాలు ఎవరి కబ్జాలో ఉన్నాయో విచారణ జరుగుతున్నదని తెలిపారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో దసరా తర్వాత హైదరాబాద్‌లో భారీ బహిరంగసభ నిర్వహిస్తామని వెల్లడించారు. రాజకీయాల కోసం బీజేపీ నేతలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. అలాంటి పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పోరాడినా వారికి తాము మద్దతు ఇస్తామని స్పష్టంచేశారు. ప్రజాస్వామ్యంలో భాషపై గౌరవం ఉండాలని పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై 23న సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఉంటుందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

