Praja Ashirvada Sabha | నేడే అందోల్‌లో ప్రజా అశీర్వాద సభ.. ఏర్పాట్లు పూర్తి
Praja Ashirvada Sabha | పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి(Sangareddy) జిల్లా ఆందోల్(Andol) నియోజకవర్గం చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్ శివారులో నేడు ప్రజా అశీర్వాద సభ(Praja Ashirvada Sabha) జరగనుంది.
సంగారెడ్డి : పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి(Sangareddy) జిల్లా ఆందోల్(Andol) నియోజకవర్గం చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్ శివారులో నేడు ప్రజా అశీర్వాద సభ(Praja Ashirvada Sabha) జరగనుంది. సాయంత్రం 4గంటలకు ప్రారంభం అయ్యే ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR), మాజీ మంత్రి హరీశ్ రావు, మెదక్, జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వెంకట్రామిరెడ్డి, గాలి అనిల్ కుమార్, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొంటారు.
మెదక్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని పఠాన్ చెరు, సంగారెడ్డి, నర్సాపూర్, జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని జహీరాబాద్, అందోల్, నారాయణ్ ఖెడ్ అసెంబ్లీ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు తరలిరానున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని ఇప్పటికే పూర్తయ్యాయి. మాజీ మంత్రి హరీశ్ రావు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వేసవి దృష్ట్యా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

