తొలిరోజే ముగ్గురు ఇన్విజిలేటర్లపై వేటు
పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే ముగ్గురు ఇన్విజిలేటర్లపై వేటుపడింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వారిని విధుల నుంచి తొలగించారు. ఖమ్మం జిల్లాలోని ఓ పరీక్షాకేంద్రంలో విద్యార్థులు చూసుకొంటూ రాస్తుండగా, ఇన్విజిలేటర్ పట్టించుకోలేదు. దీంతో అధికారులు ఆగ్రహం వ్యక్తంచేసి విధుల నుంచి అతనిని తప్పించారు.
- ‘పది’ పరీక్షల్లో నిర్లక్ష్యం.. విధుల నుంచి తొలగింపు
- నాలుగు మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు l 99% విద్యార్థుల హాజరు
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే ముగ్గురు ఇన్విజిలేటర్లపై వేటుపడింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వారిని విధుల నుంచి తొలగించారు. ఖమ్మం జిల్లాలోని ఓ పరీక్షాకేంద్రంలో విద్యార్థులు చూసుకొంటూ రాస్తుండగా, ఇన్విజిలేటర్ పట్టించుకోలేదు. దీంతో అధికారులు ఆగ్రహం వ్యక్తంచేసి విధుల నుంచి అతనిని తప్పించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడగా, ఇన్విజిలేటర్ నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని తేలింది. దీంతో ఇక్కడ ఇద్దరు ఇన్విజిలేటర్లను విధుల నుంచి తప్పించారు. పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కాగా, తొలిరోజు నాలుగు మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. స్కాడ్ తనిఖీల్లో ఈ నలుగురు పట్టుబడగా, ఆయా విద్యార్థులను డిబార్ చేశారు. మొదటిరోజు మొత్తం 99 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. 4,94,877 మంది రెగ్యులర్ విద్యార్థులకు 4,93,417 (99.70శాతం)మంది విద్యార్థులు పరీక్ష రాశారని వెల్లడించారు.
ఆలస్యంగా హాజరు సమాచారం
ఈసారి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులకు కూడా సెల్గేటర్ హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లోని పరీక్షాకేంద్రాల్లో ఇలా జరిగిందని విద్యార్థుల ద్వారా తెలిసింది. కాపీయింగ్ పాల్పడతారనే అనుమానంతో ఆయా విద్యార్థులను షూ విప్పించి పరీక్షాకేంద్రాల్లోని అనుమతించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

