అమీన్పూర్లో విషాదం.. చెరువులో పడి ఒకరు మృతి, ఇద్దరు గల్లంతు
Sangareddy | సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్‌లో విషాదం చోటుచేసుకున్నది. బట్టలు ఉత్తకడానికి చెరువుకు వెళ్లి తల్లీకూతుళ్లు గల్లతయ్యారు. ఐలాపూర్‌కు చెందిన లావణ్య, యాదమ్మ
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్‌లో విషాదం చోటుచేసుకున్నది. బట్టలు ఉత్తకడానికి చెరువుకు వెళ్లి తల్లీకూతుళ్లు గల్లతయ్యారు. ఐలాపూర్‌కు చెందిన లావణ్య, యాదమ్మ తల్లీకూతుళ్లు. ఆదివారం ఉదయం ఇద్దరు కలిసి చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లారు. ఈ క్రమంలో నీటిలో మునిగి గల్లంతయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి గాలింపు చేపట్టారు. కూతురు లావణ్య మృతదేహం లభించగా, యాదమ్మ కోసం గాలిస్తున్నారు. అయితే యాదమ్మను వెతికే క్రమంలో ఆమె సోదరుడు ఊసరయ్య చెరువులో పడి గల్లంతయ్యాడు. దీంతో ఇరువురి కోసం గాలింపు ముమ్మరం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Ailapur
- Ameenpur
- Drown
- Sangareddy
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

