‘మేడ్చల్ నగల చోరీ’ నిందితుల అరెస్ట్
పట్టపగలు నగల దుకాణంలో చొరబడి దోపిడీకి యత్నించిను నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): పట్టపగలు నగల దుకాణంలో చొరబడి దోపిడీకి యత్నించిను నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కమిషనరేట్లో సీపీ అవినాశ్ మహంతి మేడ్చ ల్ డీసీపీ కోటిరెడ్డితో కలిసి కేసు వివరాలను వె ల్లడించారు. ఈ నెల 20న దుండగులు మేడ్చల్లోని జగదాంబ జువెలరీ షాపులోకి వచ్చారు.
యజమానిపై కత్తితో దాడిచేయగా, హెల్మెట్ ధరించిన దుండగుడు దోపిడీకి యత్నించాడు. యజమాని కుమారుడు అరవగా దుండగులు పారిపోయారు. పోలీసులు 16 ప్రత్యేక బృం దాలతో దర్యాప్తు చేపట్టాయి. నిందితులు నజీమ్ అజీజ్ కొటాడియా, సోహెల్, సల్మాన్గా గుర్తించారు. శనివారం నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద నజీమ్, సోహెల్ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న సల్మాన్ కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

