హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : పెన్షనర్లతో ప్రత్యేకంగా సమావేశం ఏ ర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.
జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ మంగళవారం సీఎస్ సంజయ్జాజును సచివాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.