హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించిన ఇన్ సర్వీస్ టెట్ ఫలితాలు శనివారం ఉదయం 11గంటలకు విడుదలకానున్నాయి. ఈ పరీక్షలకు దాదాపు 24వేల మందికిపైగా టీచర్లు హాజరైనట్టు అధికారు లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.