22ఏ జాబితాను ప్రభుత్వమే క్లియర్ చేయాలి.. తెలంగాణ రైతు రక్షణ సమితి
రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22ఏ నిషేధిత భూముల జాబితా వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది సామాన్య, మధ్యతరగతి ప్రజలు, రైతులు తీవ్ర ఆర్థిక, మానసిక ఆందోళనకు గురవుతున్నారని తెలంగాణ రైతు రక్షణ సమితి ఆందోళన వ్యక్తం చేసింది.
హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22ఏ నిషేధిత భూముల జాబితా వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది సామాన్య, మధ్యతరగతి ప్రజలు, రైతులు తీవ్ర ఆర్థిక, మానసిక ఆందోళనకు గురవుతున్నారని తెలంగాణ రైతు రక్షణ సమితి ఆందోళన వ్యక్తం చేసింది. 22ఏ జాబితాను ప్రభుత్వమే సమగ్ర సర్వే జరిపి క్లియర్ చేయాలని, ప్రజలపై దరఖాస్తుల భారాన్ని మోపవద్దని సమితి అధ్యక్షులు పాకాల శ్రీహరిరావు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల పొరపాట్ల వల్ల లక్షలాది మంది సొంత ఆస్తులు, పట్టా భూములు 22ఏ నిషేధిత జాబితాలో చేరాయని శ్రీహరిరావు తెలిపారు. ప్రభుత్వం చేసే పొరపాట్లకు ప్రజలు శిక్ష అనుభవించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అర్హత కలిగిన పట్టాభూములు, అనుమతులున్న ఇండ్లను ప్రభుత్వమే నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, బాధితులకు పూర్తి హకులు కల్పించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా .. నవంబర్ 12 నుంచే స్ట్రీమింగ్ అంటూ ప్రచారం!
Pocket Rockets | నిహారిక కొణిదెల నిర్మాణంలో నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
AP News | అర్నబ్ ఎఫెక్ట్.. బహుదా నదికి భారీగా వరద.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ..!
Rudravanam PS | ‘రుద్రవనం పీఎస్’ ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధిస్తుంది: డైరెక్టర్ హరీష్ శంకర్
Konda Surekha | నిన్న ఈనాడు, నేడు కొండా సురేఖ..! కేటీఆర్‌కు క్షమాపణలు చెప్పిన మాజీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

