Deshapathi Srinivas | ప్రజలకు మేలు చేయని కాంగ్రెస్ పతనకాలం ప్రారంభమైంది : దేశపతి శ్రీనివాస్
Deshapathi Srinivas | ఎన్నో అబద్దాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పతన కాలం ప్రారంభమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు.
హైదరాబాద్ : ఎన్నో అబద్దాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పతన కాలం ( Downfall ) ప్రారంభమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ( Deshapathi Srinivas ) అన్నారు. వెయ్యి రోజుల పాలనపై శాసన సభ ( Assembly ) లో చర్చిస్తామని చెప్పి ఎందుకు పారిపోయారు? కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయంపై, ఎన్నికల హామీల అమలుపై సభలో చర్చ ఎందుకు జరుపలేదని ప్రశ్నించారు.
ఆదివారం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చెప్పుకోవడానికి ఎలాంటి విజయాలు లేవు కనుకే, పాలకపక్షం మాతో సంఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. నాడు కేసీఆర్ తొలి కేబినెట్ లోనే 43 విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటే.. రేవంత్ రెడ్డి ప్రజలకు మేలు చేసే ఒక్క మంచి నిర్ణయమైనా తీసుకున్నారా? బూతులు తప్ప ప్రజలకు ఏం ఇచ్చారని నిలదీశారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శాసనసభ్యులు, మండలి సభ్యుల మీద పోలీసుల చేత మ్యాన్హ్యండ్లింగ్ చేసిన నీచపాలనను అందించారని ఆరోపించారు. వెయ్యిరోజుల పాలనలో ఏం విజయాలు సాధించారో రేవంత్ రెడ్డి చె ప్పాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

