Chilkuru : చిలుకూరు బాలాజీని దర్శించుకున్న అమెరికన్ కాన్సులేట్ జనరల్

మొయినాబాద్ : తెలంగాణలో రాష్ర్టంలో అత్యంత పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న చిలుకూరు బాలాజీ ఆలయాన్ని అమెరికన్ కాన్సులేట్ జనరల్ జుడిత్ రేవిన్ గురువారం దర్శించుకున్నాడు. ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ విశిష్టతను వివరించారు. ఆలయాన్ని దర్శించుకున్న విద్యార్థులకు చాలా మందికి విదేశాలకు వెళ్లడానికి వీసా వచ్చిందని, విద్యార్థులు వీసా దేవుడిగా బావిస్తారని తెలిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న శివాలయాన్ని దర్శించుకున్నారు.
తరువాత బాలాజీ ఆలయం వెనకాల ఉన్న గోశాలను సందర్శించి అందులో కొంత సేపు గడిపారు. చిలుకూరు బాలాజీ ఆశీస్సులతో దేశ ప్రజలు, ప్రపంచమంతా తొందరగా కొవిడ్-19 నుంచి కోలుకోవాలని ఆయన స్వామివారిని కోరుకున్నట్లుగా అర్చకులు రంగరాజన్ తెలిపారు. ఆయనకు బందోబస్తు సీఐ రాజు నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

