నేడు టీజీ ఐసెట్ ఫలితాలు విడుదల
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘టీజీ ఐసెట్-2026’ ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నట్టు టీజీ ఐసెట్ కన్వీనర్, ఎంజీయూ సీనియర్ ప్రొఫెసర్ అల్వాల రవి గురువారం తెలిపారు.
రామగిరి, జూన్ 11 : రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘టీజీ ఐసెట్-2026’ ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నట్టు టీజీ ఐసెట్ కన్వీనర్, ఎంజీయూ సీనియర్ ప్రొఫెసర్ అల్వాల రవి గురువారం తెలిపారు.
హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంకులో గల తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలోని సమావేశ మందిరంలో మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. ఫలితాల విడుదలకు ముఖ్యఅతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, ఎంజీయూ వీసీ, టీజీ ఐసెట్ చైర్మన్ ప్రొఫెసర్ కాజా అల్తా హుస్సేన్ హాజరవుతున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

