TET Paper-1 Key | ప్రశాంతంగా ముగిసిన టెట్ పేపర్-1.. సబ్జెక్టు నిపుణులు రూపొందించిన ‘కీ’ విడుదల
TET Paper-1 Key | తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) పేపర్-1 ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష జరిగింది. నమస్తే తెలంగాణ నిపుణ ఆధ్వర్యంలో.. సబ్జెక్టు నిపుణుల చేత రూపొందించిన పేపర్-1 కీని విడుదల చేయడం జరిగింది.
TET Paper-1 Key | హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) పేపర్-1 ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 2 లక్షల 50 వేల మందికి పైగా హాజరైనట్లు తెలుస్తోంది. అయితే పేపర్-1కు సంబంధించిన కీని నమస్తే తెలంగాణ నిపుణ ఆధ్వర్యంలో.. సబ్జెక్టు నిపుణుల చేత రూపొందించారు. ఈ కీని అభ్యర్థుల అవగాహన కోసమే విడుదల చేస్తున్నట్లు సబ్జెక్టు నిపుణులు పేర్కొన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ విడుదల చేసే కీనే ఫైనల్ అవుతుందన్నారు.
టెట్ పేపర్-1 కీ ఇదే..

Tet Paper 1 Key
టెట్ పేపర్ -1 KEY… బుక్లెట్ – B with Questions and Answers
KEY రూపొందించిన ఫ్యాకల్టీ
సైకాలజీ-పంతులు మధుబాబు,
ఇంగ్లిష్-ఆర్కే,
తెలుగు-మల్లికార్జున,
మ్యాథ్స్- మహేశ్వర్ రెడ్డి,
ట్రై మెథడ్స్, ఈవీఎస్- శ్రావణ్కుమార్
రామయ్య కాంపీటేటివ్ కోచింగ్ సెంటర్, దిల్సుక్నగర్, హైదరాబాద్.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

