జిలెటిన్ స్టిక్స్ పేలి పదిమంది దుర్మరణం

కడప జిల్లా బెరైటీస్ గనుల వద్ద ఘటన
హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ఏపీలో ప్రమాదవశాత్తు జిలెటిన్ స్టిక్స్ పేలి పది మంది దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. కడప జిల్లా కలసపాడు మండలం తిరుమలకొండ సమీపంలోని బెరైటీస్ గనుల వద్ద శనివారం ఈ ఘటన చోటుచేసుకున్నది. బద్వేలు నుంచి ముగ్గురాళ్ల గనికి వాహనంలో జిలెస్టిన్ స్టిక్స్‌ను తీసుకొస్తుండగా అవి పేలిపోయాయి. పేలుడుధాటికి మృతదేహాలు తునాతునకలయ్యాయి. మృతదేహాలు ఛిద్రమై గుర్తుపట్టరాకుండా మారాయి. పేలుడుతో వాహనం కూడా తుక్కుతుక్కు అయింది. ఈ ఘటనపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

