కేంద్ర ప్రోత్సాహక నిధులు 1,087 కోట్లు: తుమ్మల
వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంసరణలు, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు అమలు చేసిన విధానాలు, నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించినందుకు ప్రత్యేక కేంద్ర ప్రోత్సాహకం(ఎస్సీఏ) రూ.1,087.64 కోట్లు అందినట్టు రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంసరణలు, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు అమలు చేసిన విధానాలు, నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించినందుకు ప్రత్యేక కేంద్ర ప్రోత్సాహకం(ఎస్సీఏ) రూ.1,087.64 కోట్లు అందినట్టు రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమంలో కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలకు మించి రైతుల ఫార్మర్ ఐడీలను నమోదు చేసినందుకు రూ.422.64 కోట్లను కేంద్ర ప్రభుత్వం 2026 ఫిబ్రవరి 26న విడుదల చేసిందని మంత్రి వివరించారు. అదేవిధంగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ యాప్ ద్వారా ఎరువుల పంపిణీని రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలు చేసినందుకు వ్యవసాయ మంత్రిత్వశాఖ ఆమోదించిన రూ.665 కోట్ల ప్రోత్సాహక నిధులు మూడు విడతల్లో పూర్తిగా విడుదలయ్యాయని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

