Telangana Ministers | కనుకదుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ మంత్రులు
Telangana Ministers | తెలంగాణ మంత్రులు(Telangana Ministers) భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు బెజవాడ ఇంద్రకీలాద్రీపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మను(Kanakadurgamma) మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ముఖ ద్వారం వద్ద మేళతాళాలతో బాబు దంపతులకు వేదపండితులు స్వాగతం పలికారు.
హైదరాబాద్ : తెలంగాణ మంత్రులు(Telangana Ministers) భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు బెజవాడ ఇంద్రకీలాద్రీపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మను(Kanakadurgamma) మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ముఖ ద్వారం వద్ద మేళతాళాలతో బాబు దంపతులకు వేదపండితులు స్వాగతం పలికారు. అమ్మవారికి పూజలు చేసిన అనంతరం వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. కాగా, సోమవారం మంగళగిరిలో నిర్వహించిన దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సభలో మంత్రులు పాల్గొన్నారు.
అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు రావాలని ఆహ్వానించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను కూడా ఆహ్వానించిన విషయం తెలిసిందే అందులో భాగంగా వేడకలకు హాజరైన మంత్రులు అనంతరం కనుకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun | హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి.. 14 ఏళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు!
KBR Park | ఎక్కడి స్తంభాలు అక్కడే.. పనులు ఆగిన కేబీఆర్ పార్క్ వద్ద అధ్వాన స్థితి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. దక్షి, షాలినిని కావాలనే ఎలిమినేట్ చేశారా?
GHMC | లంచాలు ఇచ్చినోళ్లకే పనులు.. ఇంజినీరింగ్ విభాగంలో అవినీతి ‘అక్రమార్కులు’
Hyderabad | మరోసారి భూముల వేలం.. రూ. 2 వేల కోట్ల సేకరణే లక్ష్యంగా HMDA పావులు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

