JNTU College | ఆదిలాబాద్‌లో JNTU ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటుకు అనుమతి
JNTU College | ఆదిలాబాద్‌లో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (JNTU) ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీచేశారు.
హైదరాబాద్: ఆదిలాబాద్‌లో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (JNTU) ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీచేశారు. కాలేజీలో ఆఫర్ చేయబోయే కోర్సులు, పనిచేసే సిబ్బంది, అవసరమైన బడ్జెట్‌కు సంబంధించిన వివరాలతో కూడిన ఉత్తర్వులను ప్రత్యేకంగా మరోసారి విడుదల చేయనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్, హైదరాబాద్‌లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఈ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటుకు సంబంధించి అవసరమైన తదుపరి చర్యలు తీసుకుంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

