Telangana | జాతీయ జలాభివృద్ధి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ
Telangana | హైదరాబాద్ : జాతీయ జలాభివృద్ధి సంస్థ( NWDA ) కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ ఈఎన్సీ( Telangana ENC ) మురళీధర్ లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీన జరిగే నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ( NWDA ) సమావేశం నేపథ్యంలో ఈఎన్సీ లేఖ రాశారు.
Telangana | హైదరాబాద్ : జాతీయ జలాభివృద్ధి సంస్థ( NWDA ) కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ ఈఎన్సీ( Telangana ENC ) మురళీధర్ లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీన జరిగే నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ( NWDA ) సమావేశం నేపథ్యంలో ఈఎన్సీ లేఖ రాశారు.
గోదావరి – కావేరి( Godavari – Kaveri ) అనుసంధానంపై అభిప్రాయాన్ని తెలంగాణ ఇప్పటికే చెప్పిందని ఈఎన్సీ తన లేఖలో పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ కూడా నీటిని వాడుతోందని తెలిపారు. ఛత్తీస్‌గఢ్ లేకుండా సమావేశం భావ్యం కాదని సూచించారు. ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశానికి ఛత్తీస్‌గఢ్‌ను కూడా పిలవాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన.. వెంకీ, త్రివిక్రమ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Baththa Out on Netflix | ఓటీటీలోకి విజయ్ సేతుపతి ‘బత్తా’.. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన సినిమా!
Katrina Kaif | ‘బౌన్స్ బ్యాక్ అవ్వాలా? ఎందుకు?’.. ట్రోలింగ్‌కు కత్రినా కైఫ్ గట్టి సమాధానం!
Chiru-Kamal | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. ‘మెగావర్స్’లో కమల్ హాసన్‌తో సందడి చేయనున్నారా?
US Fed Meeting | వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన అమెరికా కేంద్ర బ్యాంక్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

