101 మంది డీఎస్పీల వివరాలివ్వండి
తెలంగాణ పోలీసు శాఖలో డీఎస్పీ(సివిల్) అధికారులకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చే అవకాశం ఉండటంతో.. 101 మంది డీఎస్పీ ర్యాంకు అధికారులపై ఉన్న ఏసీబీ కేసులు, క్రిమినల్ వ్యవహారాలు, శాఖాపరమైన విచారణలు,
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పోలీసు శాఖలో డీఎస్పీ(సివిల్) అధికారులకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చే అవకాశం ఉండటంతో.. 101 మంది డీఎస్పీ ర్యాంకు అధికారులపై ఉన్న ఏసీబీ కేసులు, క్రిమినల్ వ్యవహారాలు, శాఖాపరమైన విచారణలు, పెండింగ్ ఆరోపణలు, అమలులో ఉన్న శిక్షల వివరాలను సమగ్రంగా సేకరించాలని డీజీపీ కార్యాలయం మంగళవారం శాంతిభద్రతల డీజీ ఆకున్ సబర్వాల్ ఏసీబీసహా అన్ని విభాగాలకు అత్యవసర ఫ్యాక్స్ సందేశం పంపారు.
ఈ సమాచారాన్ని నవంబర్ 19లోపు పంపాలని డీజీపీ కార్యాలయం గడువు విధించింది. ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సీఐడీ, ఇంటెలిజెన్స్, పోలీసు శిక్షణ విభాగం, టెక్నికల్ సర్వీసెస్‌తో పాటు హైదరాబాద్, సైబరాబాద్, మలాజిగిరి, ఫ్యూచర్ సిటీ, వరంగల్, సిద్దిపేట, కరీంనగర్ పోలీసు కమిషనర్లకు ఫ్యాక్స్ పంపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

