నాలా కన్వర్షన్‌కు 8 వేలు లంచం
గోపాల్పేట తహసీల్దార్ శ్రీనివాసులు ఓ రైతు నుంచి రూ.8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటన బుధవారం వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో చోటుచేసుకున్నది.
- ఏసీబీకి చిక్కిన గోపాల్పేట తహసీల్దార్
గోపాల్పేట, జూలై 3: గోపాల్పేట తహసీల్దార్ శ్రీనివాసులు ఓ రైతు నుంచి రూ.8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటన బుధవారం వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో చోటుచేసుకున్నది.
మహబూబ్‌నగర్ ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ వివరాల ప్రకారం.. జింకలబీడు తండాకు చెందిన మూడావత్ పాండునాయక్ కోళ్లఫారం నిర్మించుకోవడానికి తన భార్య సౌందర్య పేరు మీద ఉన్న 15 గుంట ల వ్యవసాయ భూమిని నాలా(వ్యవసాయేతర భూమి)గా మార్చాలని గత నెల 21న ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు.
నాలాగా మార్చేందుకు రూ.15 వేలు లంచం ఇవ్వాలని తహసీల్దార్ డిమాండ్ చేయగా.. రూ.8 వేలకు ఒప్పుకున్న పాండునాయక్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం బుధవారం పాండునాయక్ తహసీల్దార్‌కు రూ.8 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Acb
- bribe
- Tehsildar Srinivas
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

