ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి..
హవేళీ ఘనపూర్ : ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి మరో బైకును ఢీ కొట్టిన ఘటనలో యువకుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన హవేళీ ఘనపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ మురళి తెలిపిన వివరాల ప్రకారం.. కొండనొల్ల కుమార్ (17) అతని స్నేహితుడు కలిసి హవేళీ ఘనపూర్ మండలంలోని పోచారం వద్ద ఫొటోలు దిగాడు. అనంతరం బైక్‌లో పెట్రోల్ పోయించుకునేందుకు హవేళీ ఘనపూర్ వస్తుండగా మెదక్ నుంచి సర్దన వైపు వెళ్తున్న క్రమంలో శ్రీసాయి గార్డెన్ వైపు ఆకస్మాతుగా బైక్ రావడంతో దాన్ని తప్పించే క్రమంలో ఎదురుగా బైక్‌ను ఢీ కొట్టడంతో వెనుక కూర్చున్న కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, వారిని అంబులెన్సులో మెదక్ తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించగా మార్గమధ్యలో మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతి శవాన్ని మెదక్ మార్చురీలో ఉంచినట్లు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru | నీళ్లెత్తేందుకు ఎందుకిన్ని డ్రామాలు.. విడుదల చేసిన నీళ్లు బీర్ల తయారీ కోసమా .. పొలాలకా!
Srisailam Project | నీళ్లన్నీ సద్దికట్టి.. నేడు సుద్దులు.. రేవంత్ సర్కార్ వైఫల్యంతో శ్రీశైలం ఖాళీ!
YTPS | తెలంగాణ ఇంజినీర్లపైనే వేటు.. వైటీపీఎస్‌లో ఆంధ్రా అధికారులకు పెత్తనం
KCR | ఇదీ.. కేసీఆర్ పాలనాదక్షత.. కాళేశ్వరం నీటితో మత్తడి దుంకుతున్న వెలిచాల చెరువులు
CM Commission | సీఎం కమీషన్ 15%.. టెండర్లు, బిల్లుల చెల్లింపులో విచ్చలవిడి అవినీతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

